ద వైర్ తెలుగు నుంచి ఎంపిక చేసిన కథనాలు.
ఆంటోనియో గ్రాంసీ: భాష అధికారాన్ని ఎలా ‘సామాన్య జ్ఞానం’గా అనిపించేలా చేస్తుంది
The Wire Staff | 2026-11-21
రాజకీయ భాష తరచుగా రాజకీయంగా వినిపించడం మానేసినప్పుడే ఎందుకు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది?
క్యూబా విప్లవ గొంతుక: దేశానికి మనస్సాక్షిగా నిలిచిన సినీ దర్శకులు
Vidyarthy Chatterjee | 2026-11-21
హంబెర్టో సోలాస్, శాంటియాగో అల్వారెజ్ లాంటి క్యూబా దర్శకులు సినిమాలను తమ దేశాన్ని అర్థం చేసుకునే మార్గంగా మార్చారు. అమెరికా (వాషింగ్టన్) క్యూబాపై ఒత్తిడిని మరింత పెంచుతున్న ఈ రోజుల్లో కూడా వాళ్లు చూపిన దారి చాలా ముఖ్యమైనది.
సీతారాం ఏచూరి ఫౌండేషన్ సదస్సు వేదిక బుకింగ్ రద్దు
The Wire Staff | 2026-11-20
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోల్‌కతాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్(EZCC), సీతారాం ఏచూరి ఫౌండేషన్ నిర్వహించనున్న ఒకరోజు సదస్సు వేదిక బుకింగ్‌ను రద్దు చేసింది. నవంబర్ 22న జరగాల్సిన ఈ కార్యక్రమానికి కేవలం ఐదు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగులను మోసం చేసిన పదేళ్ల బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్
The Wire Telugu Analysis | 2026-11-20
“నీళ్లు, నిధులు, నియామకాలు” అనే మూడు బలమైన, చారిత్రాత్మక నినాదాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు దయనీయంగా, గొంతుక కోల్పోయినట్లుగా మారిన రంగం ఏదైనా ఉందంటే అది ‘ఉపాధి–నిరుద్యోగ రంగమే’.
4,300 ఏళ్ల క్రితమే రాతలపై సంతకం చేసిన తొలి రచయిత్రి ‘ఎన్హెడుఅన్నా’
Ghislaine Laussel | 2026-11-20
హోమర్ కంటే ఎంతో కాలం ముందే, మెసొపొటేమియాలో ఒక మహిళ తాను రాసిన వాటి కింద తన పేరు రాసుకునేది. ఆమె పేరు ఎన్హెడుఅన్నా. క్రీస్తుపూర్వం 23వ శతాబ్దంలో ‘ఉర్’ నగరానికి ప్రధాన పూజారిణిగా ఉన్న ఈమె, చరిత్రలో మనకు తెలిసిన మొదటి రచయిత్రి. మట్టి పలకలపై చెక్కిన ఆమె రాతలు, తొలి నాగరికతల నుంచే ఆలోచనల్లో, మతంలో, రాజకీయాల్లో మహిళలు పాలుపంచుకున్నారని మనకు గుర్తుచేస్తాయి.
కార్మిక కాంట్రాక్టు వ్యవస్థలో మూడు వైరుధ్యాలు
Manish Maskara | 2026-11-18
కాంట్రాక్టు కార్మిక వ్యవస్థలోని ‘తేకేదారీ’ విధానం వల్లే ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)లో వలస కార్మికుల నిరసనలు తలెత్తుతున్నాయి.
నిజమైన విప్లవకారుడు ఎవరు? – బోస్ కంటే నెహ్రూనే భగత్‌సింగ్ ఎందుకు సమర్థించారు?
The Wire Staff | 2026-11-17
నెహ్రూ లేదా బోస్ – భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఎవరి పాత్ర గొప్పది అనే అంశంపై చాలాకాలంగా రాజకీయ చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నాయకుల భావజాలాల మధ్య ఉన్న తేడాలను భగత్‌సింగ్ 1928లో రాసిన వ్యాసం ఆధారంగా మరోసారి పరిశీలిద్దాం.
మరిన్ని కథనాల కోసం ద వైర్ తెలుగు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
