బీజేపీ నేత నరేంద్ర మోదీ 2014 మే 26న భారత ప్రధాన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మరొక మూడు రోజుల్లో 12 సంవత్సరాలు పూర్తి అవుతాయి. అంటే ఒక పుష్కర్కాలం. జూన్ నెలలో యమునా పుష్కరాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.
ఈ సందర్భంగా గత 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకముందు- దేశ ఆర్థిక స్థితిపై, ప్రజల స్థితిగతులపై మోదీ, భారతీయ జనతా పార్టీ చేసిన విమర్శలు, అధికారం చేపట్టిన ఈ 12 సంవత్సరాల కాలంతో పోల్చి చూడటం ఎంతో అవసరం.
ఈ రోజు నుంచి ఈ అంశం మీద పలు వ్యాసాలను ధారావాహికంగా అందిస్తాము. ఇందులో భాగంగా ఈ రోజు రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం ఎలా గుల్ల చేసిన సమాచారాన్ని అందిస్తున్నాము. సంవత్సరాల వారి వివరాలు కింది పట్టికల్లో ఉన్నాయి.



రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో తీసుకున్న మొత్తం రూ 14,28,329 కోట్లు.
2004 నుంచి 2014 వరకు యూపీఏ-1, 2 ప్రభుత్వాల పది సంవత్సరాల కాలంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్న మొత్తం 1,93,550 కోట్లు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
