అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువ బాగం తీవ్ర కరువు వర్షా బావ పరిస్థితులు నెలకొన్నాయి, ఈ వర్షాభావ పరిస్థితి మరింత పెరుగుతుంది.
ఫ్లోరిడా నుండి ఉత్తర దిశగా రాజధాని వరకు 63% కరువులో ఉంది. ఈ శతాబ్దంలోనే అత్యధిక కరువు సంభవించిన 2012 కంటే ఇది కేవలం 2 % మాత్రమే తక్కువ.అక్టొబర్ నుండి తేమ శాతం సమారు 59 శాతం తగ్గింది.
న్యూ మెక్సికో——– రాష్ట్రాల్లో వరుసగా46-43-39 శాతం తేమ తగ్గింది
వాతావరణం మార్పులతో కరువు తీవ్రం:
వాతావరణం మార్పు వలన కరువు పరిస్థితుల తీవ్రమవుతున్నాయని,రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉందని కూడా రాష్ట్ర వాతావరణ శాస్త్రవేత్త జాన్ మేయర్ హెచ్చరిస్తున్నారు. శీతా కాలంలో మంచు తక్కువగా కురవడం వలన వాటి నిల్వలు తగ్గిపోయాయి పర్వతాలలో మంచు బాగా తగ్గింది, దీని వలన భవిష్యత్తులో నీటి కొరత మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అని— శాస్త్రవేత షూ మేకర్ అన్నారు.
వేగంగా విస్తరిస్తున్న కరువు:
తోమ్మిది రాష్ట్రాల్లో అలబామా, జార్జియా,మిసిసిపి,నార్త్ కరొలినా, న్యూజెర్సి,సౌత్ కరొలినా టెక్సస్. వర్జినియా మరియు డిసి రాష్ట్రాలు పూర్తిగా కరువు ప్రభావిమై ఉన్నాయి.ఫొరిడాలో 99 శాతం భూమి కరువు ప్రభావితమై ఉంది, న్యూ మేక్సికో——-మేరి లిండ్ రాష్ట్రాల్లో90 శాతం పరిస్థితి తీవ్రంగా ఉంది. రైతులు పంటలు పండించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి వనరులు, వ్యవసాయం,అటవి ప్రాంతాలు తీవ్ర ప్రభావితం అవుతున్నాయి.హెలెన్ హరికేన్ వలన మరియు అగ్ని ప్రమాదాల వల్ల 120 ఇల్లు కూలిపోయాయి, ఈ వేసవిలో కరువు కొనసాగుతుందని గ్రేట్ ఫైన్స్ ప్రాంతంలో గత సంవత్సరం చివర్లో ప్రారంభమైన కరువు ఇప్పటికి కొనసాగుతుంది.
పశ్చిమ ప్రాంతంలో ఈ వేసవిలో భారి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు ప్రాంతంలో కూడా వర్షాలు తగ్గి బూగర్బ జాలాలు తగ్గపోతున్నాయి. మద్య అట్లాంటికా ప్రాంతంలో కొంత వర్షం పడే అవకాశం ఉన్నప్పటికి అది పూర్తిగా కరువును తగ్గించలేదు. దక్షిణ ప్రాంతంలో ఫ్లోరిడాలో తీవ్ర తుఫానులు వచ్చే అవకాశం ఉంది, దీని వల్ల కొంత ఉపశమనం కలుగ వచ్చు.
కరువు ప్రాంత నేలలు గట్టపడి వర్షపు నీరు భూమిలోకి ఇంకక పోవడం వల్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అమెరికాలో ఈ విధంగా తీవ్ర కరువు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ సౌజన్యంతో.
అనువాదం:డి.వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
