ద వైర్ తెలుగు నుంచి ఎంపిక చేసిన కథనాలు.
రాహుల్ గాంధీపై కేసులు: భారతదేశంలో భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగణించే ధోరణి..
Srikanth Chintala, Kancha Ilaiah Shepherd | 2026-11-28
ప్రజాస్వామ్యానికి జవాబుదారీతనం అవసరం. అదేవిధంగా ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించడంలో సంయమనం కూడా అవసరం. క్రిమినల్ లా చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించాలి. అంతేగానీ భిన్నాభిప్రాయాన్ని అణచివేసే యంత్రాంగంగా మారకూడదు.
భారత్లో వలస పాలన కాలం కంటే దారుణమైన అసమానతలు: ఆర్థికవేత్త జయతి ఘోష్
The Wire Staff | 2026-11-28
నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా సంపన్నులకే అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆర్థికవేత్త జయతి ఘోష్ అన్నారు.
జ్యోతిరావు పూలే: వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త
The Wire Staff | 2026-11-28
జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఖట్గావ్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు, తల్లి చిమణాబాయి. వీరి కుటుంబం మాలి అనే పూల వ్యాపారం, తోటల పెంపకంతో జీవించే సామాజిక వర్గానికి చెందినది. అందుకే వారి కుటుంబానికి పూలే అనే పేరు వచ్చింది.
భారతదేశంలో లేఆఫ్స్ వేళ కార్మికులకు ఉన్న చట్టపరమైన రక్షణలేమిటి?
The Wire Staff | 2026-11-27
కార్మిక రంగంలో ఉద్యోగాల తొలగింపు సర్వసాధారణంగా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం, ఏఐ మౌలిక సదుపాయాలపై కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడం ఉద్యోగ భద్రత, ఉపాధి భవిష్యత్తుపై ఆందోళనలను మరింత పెంచాయి.
భారత రాజ్యాంగ దినోత్సవం: విలువలు, హక్కుల పరిరక్షణ చారిత్రక బాధ్యత
The Wire Staff | 2026-11-26
భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ అత్యంత విశిష్టమైనది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ మన దేశ రాజ్యాంగాన్ని ఆమోదించింది.
క్యూబా విప్లవ సారథి, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట ప్రతీక ఫిడెల్ కాస్ట్రో
The Wire Staff | 2026-11-25
ప్రపంచ చరిత్రలో కొందరు నాయకులు తమ దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ రాజకీయాలపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి నాయకుల్లో ఫిడెల్ కాస్ట్రో ఒకరు.
సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం బహుజనులు రాజ్యాధికార దిశగా ఏకమవ్వాలి!
The Wire Editorial Team | 2026-11-23
ఇల్లందు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), నవంబర్ 22 (ధృవ న్యూస్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి, అసలైన ‘సామాజిక తెలంగాణ’ నిర్మాణం కోసం ప్రతి బహుజనుడు నడుం బిగించాలని ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక అణచివేతలపై తిరుగుబాటుతోనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని, రానున్న ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ నలమాస కృష్ణ గౌడ్ ను గెలిపించి చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకగా పంపాలని ఆయన కోరారు.
మరిన్ని కథనాల కోసం ద వైర్ తెలుగు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
