Christophe Jaffrelot

Author

  • Christophe Jaffrelot

    కింగ్స్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఇండియన్ పాలిటిక్స్ అండ్ సోషియాలజీ ప్రొఫెసర్‌గా, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్స్, కింగ్స్ కాలేజ్ లండన్‌లో రీసెర్చ్ లీడ్‌గా క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ ఉన్నారు. ఆయన పారిస్‌లోని సైన్సెస్ పోలో దక్షిణాసియా రాజకీయాలు, చరిత్రను బోధిస్తున్నారు. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో ఓవర్సీస్ ఫెలోగా ఉన్నారు. ఆయన 2000 - 2008 మధ్య సైన్సెస్ పోలో సెంటర్ డి'ఎటుడెస్ ఎట్‌డీ రీచెర్చెస్ ఇంటర్నేషనల్స్(సెరి) డైరెక్టర్‌గా ఉన్నారు. క్రిస్టోఫ్ సైన్సెస్ పో డిప్లొమా (1985), పారిస్ I-సోర్బోన్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో ఎంఏ(1986), ఈహెచ్ఈఎస్ఎస్ అడ్వాన్స్‌డ్ స్టడీ డిగ్రీ (1986), ఇన్‌స్టిట్యూట్ నేషనల్ డెస్ లాంగ్వెస్ ఎట్ సివిలైజేషన్స్ ఓరియంటల్స్ (1990) నుంచి హిందీ డ్యుల్కో, సైన్సెస్ పో నుంచి పొలిటికల్ సైన్స్‌లో పిహెచ్డీ (1991) కలిగి ఉన్నారు.

    1991లో సీఎన్ఆర్ఎస్‌లో చేరారు. 2002లో రీసెర్చ్ డైరెక్టర్ అయ్యారు. సీఎన్ఆర్ఎస్ సీనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆయన సెరి-సైన్సెస్ పో తో అనుబంధం కలిగి ఉన్నారు, అక్కడ ఆయన 1991 నుంచి బోధిస్తున్నారు. అనేక జర్నల్స్ సంపాదకీయ బోర్డుల్లో పాలుపంచుకుంటున్నారు.

    1999లో ఆయన స్థాపించిన హర్స్ట్ బుక్ సిరీస్, కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు సీనియర్ ఎడిటర్‌గా క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ ఉన్నారు. ఆయన వాషింగ్టన్ డీసీలోని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో నాన్-రెసిడెంట్ స్కాలర్‌గా కూడా ఉన్నారు.

    ఫ్రాన్స్, యూకే, నార్త్ అమెరికా, భారతదేశంలో భారతీయ - పాకిస్తానీ రాజకీయాలపై క్రమం తప్పకుండా వ్యాఖ్యానిస్తారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పక్షం రోజులకు ఒక కాలమ్ రాస్తారు.

    View all posts
New Forms of Anti-Muslim Violence in India - Religious Hatred in the Utilitarian Era..
విశ్లేషణ

భారతదేశంలో ముస్లిం వ్యతిరేక హింస కొత్త రూపాలు – ఉపయోగితావాద యుగంలో పరమత ద్వేషం.. భాగం- 3

Reading Time: 3 minutes ఫహద్ జుబేరి, తన వంతుగా, అదే వాస్తవికతను విశ్లేషించడానికి... Read more.
New Forms of Anti-Muslim Violence in India - Religious Hatred in the Utilitarian Era..
విశ్లేషణ

భారతదేశంలో ముస్లిం వ్యతిరేక హింస కొత్త రూపాలు – ఉపయోగితావాద యుగంలో పరమత ద్వేషం.. భాగం- 2

Reading Time: 4 minutes నవంబర్ 1989 ఎన్నికలలో, బీజేపీ లోక్‌సభలో తన స్థానాలను... Read more.
New Forms of Anti-Muslim Violence in India - Religious Hatred in the Utilitarian Era..
విశ్లేషణ

భారతదేశంలో ముస్లిం వ్యతిరేక హింస కొత్త రూపాలు – ఉపయోగితావాద యుగంలో పరమత ద్వేషం..భాగం- 1

Reading Time: 4 minutes భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య హింస సాంప్రదాయకంగా... Read more.