♦ ట్రంప్ అసభ్య పదజాలం, న్యూఢిల్లీ ఎల్పీజీ నిబంధనలు
♦ బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఎంఎస్ఎఫ్
ఇరాన్‌పై ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మొదలైన ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్లు కుదేలయ్యాయి, కీలక నౌకా మార్గాలు మూసుకుపోయాయి, ఇంధన ధరలు అమాంతం పెరిగాయి.

తాను విధించిన గడువులోగా ఇరాన్ ప్రభుత్వం హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలపై భీకర దాడి చేస్తానంటూ – అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల తీవ్రతను పెంచి ఉండవచ్చు. కానీ, ఇటు భారత్‌లో మాత్రం ఎల్పీజీ కొరతపై ఆందోళనలు సామాన్య ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి.
“ఇరాన్లో మంగళవారం నాడు పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే ఇవన్నీ ఒకే రోజున జరగనున్నాయి” అని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇరాన్‌పై ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మొదలైన ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
గ్లోబల్ మార్కెట్లు కుదేలయ్యాయి, కీలక నౌకా మార్గాలు మూసుకుపోయాయి. అంతేకాకుండా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
