దేశమంతా రుతుపవనాలు… తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు లేవు?
Reading Time: 2 minutes దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లో... Read more.
గత 3 దశాబ్దాలుగా పలు దినపత్రికలతో పాటు బీబీసీ తెలుగులో కూడా కొంతకాలం జర్నలిస్టుగా, రిపోర్టర్‌గా శ్యాంమోహన్ పనిచేశారు. ప్రస్తుతం రూరల్ మీడియా ఛానల్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశాలో దాదాపు 300 మారుమూల ఆదివాసీ పల్లెలు, ఆవాసాలను సందర్శించి అక్కడి సమస్యలతో పాటు స్థానిక పరిజ్ఞానాన్ని రిపోర్ట్ చేస్తున్నారు. పాత్రికేయరంగంలో విశేష కృషికి 2023లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అచీవ్మెంట్ అవార్డు, తెలంగాణలో తెలుగు యూనివర్సిటీ కీర్తిపురస్కారం పొందారు.