♦ పీఎన్జీ కనెక్షన్‌కు మారకపోతే ఎల్పీజీ సరఫరా నిలిపివేస్తామని ప్రభుత్వం వెల్లడి
కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధాన్ని ఆపేందుకు బదులుగా భారీ డిమాండ్లను ముందుంచింది.
ఇరాన్ యుద్ధం ముగింపుకు ఒక ఒప్పందం అతి సమీపంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
అయితే, అంతకుముందే ఆయన ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను టెహ్రాన్ తోసిపుచ్చింది, దానికి ప్రతిగా సొంత డిమాండ్లను జారీ చేసింది.

మరోవైపు భారత్‌లో పైపుల ద్వారా సహజ వాయువు కనెక్షన్ సౌకర్యం ఉన్న గృహాలు ఆ సదుపాయానికి మారకపోతే, వారికి ఎల్పీజీ సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
